TG: ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్‌డెడ్

80చూసినవారు
TG: ఘోర ప్రమాదం.. ఇద్దరు స్పాట్‌డెడ్
మెదక్‌ జిల్లా పెద్దశంకరంపేట్‌ మండలం మల్కాపూర్‌లో బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పిన బైక్‌ అంబేడ్కర్‌ విగ్రహం ఫెన్సింగ్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడిక్కడే మృతి చెందారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్