TG: సరస్వతి పుష్కరాలు.. రూ.35 కోట్లు కేటాయింపు

83చూసినవారు
TG: సరస్వతి పుష్కరాలు.. రూ.35 కోట్లు కేటాయింపు
TG: కాళేశ్వరం త్రివేణి సంగమంలో మే 15 నుంచి ప్రారంభం కానున్న సరస్వతి పుష్కరాల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.35 కోట్ల నిధులు కేటాయించింది. ప్రతిరోజు 50 వేల నుంచి లక్ష మంది భక్తులు రావొచ్చని అంచనా వేసింది. ఈ సందర్భంగా మంత్రులు సురేఖ, శ్రీధర్‌బాబు యాప్‌‌ను ఆవిష్కరించారు. శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. RTC ఉచిత ప్రయాణం వల్ల పుణ్యక్షేత్రాలకు వచ్చే మహిళా భక్తుల సంఖ్య విపరీతంగా పెరిగిందని, తద్వారా దేవదాయశాఖకు ఆదాయం పెరిగిందని చెప్పారు.

సంబంధిత పోస్ట్