TG: 'సారీ అమ్మా నాన్న.. చనిపోతున్నా'

83చూసినవారు
TG: 'సారీ అమ్మా నాన్న.. చనిపోతున్నా'
హైదరాబాద్ లోని బాచుపల్లి శ్రీచైతన్య కాలేజీలో సూసైడ్ చేసుకున్న విద్యార్థి జస్వంత్ గౌడ్ రాసిన సూసైడ్ నోట్ హృదయాన్ని ద్రవింపజేస్తుంది. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లే తాను చనిపోతున్నానని పేర్కొన్నాడు. 'అమ్మానాన్న నాకు బతకాలని లేదు. నా వల్లే అన్నీ కష్టాలు. మన ఫ్యామిలీ అంతా మన చావు కోరుకుంటున్నారు కదా. అవి నాతోనే ఎండ్ కావాలని ఈ పని చేస్తున్నా. నా ఆత్మ శాంతించాలంటే అమ్మ, చెల్లిని బాగా చూసుకో నాన్నా' అని చావుకు కారణమైనవారి పేర్లు రాశాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్