TG: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారులు

84చూసినవారు
TG: మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రత్యేక అధికారులు
తెలంగాణలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. కార్పొరేషన్లు, 118 మున్సిపాలిటీల పాలకమండళ్ల పదవీకాలం ఆదివారంతో ముగిసింది. దీంతో ఆయా చోట్ల ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగించనుంది. కరీంనగర్ కార్పొరేషన్ పదవీకాలం ఎల్లుండితో పూర్తి కానుంది. ఏ ప్రాంతానికి ఎవరిని అధికారిగా నియమించిందో పై ఫోటోలో చూడచ్చు.

సంబంధిత పోస్ట్