TG: రిజిస్ట్రార్ ఆఫీసుల్లో నిలిచిపోయిన భూ రిజిస్ట్రేషన్లు

77చూసినవారు
TG: రిజిస్ట్రార్ ఆఫీసుల్లో నిలిచిపోయిన భూ రిజిస్ట్రేషన్లు
తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రార్ ఆఫీసుల్లో భూ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో సర్వర్ డౌన్ అవడంతో సమస్యలు ఎదుర్కొంటున్నారు. సర్వర్లు ఉదయం నుంచి పనిచేయనట్లు సమాచారం. దీంతో ప్రజలు రిజిస్ట్రేషన్ ఆఫీసుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు. అయితే ఈరోజు స్లాట్ బుక్ చేసుకున్నవారికి, రేపు రిజిస్ట్రేషన్ చేస్తామని అధికారులు అంటున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్