TG: తీవ్ర విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

59చూసినవారు
TG: తీవ్ర విషాదం.. ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులో పడి ముగ్గురు మృతి చెందారు. ఇబ్రహీంపట్నంలో ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య చేసుకుంది. కుమారుడు, కుమార్తెతో సహా తల్లి ఇబ్రహీంపట్నం చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్