నాగచైతన్య-సమంత విడాకులపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ తాజా వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. వారి విడాకులకు మాజీ మంత్రి కేటీఆర్, నాగార్జునే కారణమని ఆమె సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో కాంగ్రెస్-BRSతో పాటు చైతూ, సామ్ అభిమానుల మధ్య పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. దీంతో #Samantha, #NagaChaitanya, #KondaSurekha హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి.