TG: మూడు దశలుగా రుణమాఫీ?

61చూసినవారు
TG: మూడు దశలుగా రుణమాఫీ?
తెలంగాణలో రూ.2 లక్షల రైతురుణమాఫీని 3 దశలుగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ముందుగా రూ.1లక్ష వరకు పంట రుణాలు మాఫీ చేయనుంది. ఆ తర్వాత ఒకటిన్నర లక్ష వరకు ఉన్న రుణాలు మాఫీచేసి.. చివరిగా మూడో దశలో 2 లక్షల వరకు ఉన్న రైతు రుణాలు మాఫీ చేయాలని ఆలోచిస్తోంది. కాస్త ఆర్థికభారం తగ్గించుకోవవడంతో పాటు నిధుల సమీకరణకు సమయం ఉంటుందని ప్రభుత్వం యోచిస్తుంది. ఈనెల 15 తర్వాత రుణమాఫీ ప్రారంభించే అవకాశం ఉంది.
Job Suitcase

Jobs near you