TG: విషాదం.. ముగ్గురు యువకులు గల్లంతు

51చూసినవారు
TG: విషాదం.. ముగ్గురు యువకులు గల్లంతు
అసిఫాబాద్‌ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బెజ్జూరు మండలం సోమిని సమీపంలోని ప్రాణహిత నదిలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్