TG: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి (వీడియో)

70చూసినవారు
హైదరాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మాదాపూర్ PS పరిధిలోని అయ్యప్ప సొసైటీ వద్ద గత రాత్రి అతివేగంగా వెళ్తుండగా బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనాస్థలిలో ఒకరు మృతి చెందగా.. చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందారు. మృతులు బోరబండకు చెందిన రఘుబాబు, ఆకాన్ష్ గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బైక్ నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్