TG: ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు

70చూసినవారు
తెలంగాణ వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన వేములవాడ, యాదగిరిగుట్ట, భద్రాచలం, ధర్మపురి, కొండగట్టు, బాసర, కాళేశ్వరం, కురుమూర్తి, జోగులాంబ, మన్యంకొండ, కొడంగల్ వెంకటేశ్వరస్వామి దేవాలయం, వాడపల్లి, భద్రకాళి దేవాలయం, చిలుకూరు తదితర దేవాలయాల్లో ఘనంగా వేడుకలు నిర్వహించారు. శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వారా దర్శనం చేసుకొని దర్శించుకున్నారు. ఈ రోజు విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని హిందువుల నమ్మకం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్