తెలంగాణలోని వనపర్తి జిల్లా గణపురంలో ఫ్రీ బస్సు కోసం మహిళకు జుట్లు పట్టుకొని చితక్కొట్టుకున్నారు. సీట్ల కోసం బస్సులో నుంచి దిగి చీపుర్లతో దారుణంగా కొట్టుకున్నారు. ముగ్గురు మహిళలు వర్సెస్ మరో మహిళగా ఫైటింగ్ జరిగింది. చీపుర్లు, కర్రలతో మహిళను కొట్టారు. అందుకు ఆమె కూడా ఎదురు తిరిగి గట్టిగానే పోరాటం చేసింది. మహిళలు కొట్టుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతున్నాయి.