‘OG’ ఫస్ట్ సింగిల్‌పై అప్‌డేట్ ఇచ్చిన తమ‌న్ (VIDEO)

80చూసినవారు
పవన్ కల్యాణ్ నటిస్తున్న ‘OG’పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు ఓ గ్లింప్స్ మినహా ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందుతున్నారు. తాజాగా సంగీత దర్శకుడు తమన్ ఓ ఈవెంట్‌లో ఫస్ట్ సింగిల్ విడుదలపై కీలక సమాచారం తెలిపారు. షూటింగ్ దాదాపు పూర్తైందని, పవన్ సెట్స్‌లో అడుగుపెట్టిన రోజే సింగిల్ రిలీజ్ చేయనున్నట్లు చెప్పారు. పవన్ ఓజాస్ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్