దువ్వాడ, వాణిల మధ్య వివాదానికి కారణం అదే..

557చూసినవారు
దువ్వాడ, వాణిల మధ్య వివాదానికి కారణం అదే..
అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో దువ్వాడ ఫ్యామిలీలో గొడవలు బయటపడ్డాయ్‌. ఎన్నికలకు ముందు టెక్కలి వైసీపీ ఇన్‌ఛార్జ్‌గా దువ్వాడ శ్రీనివాస్‌ను తొలగించి.. దువ్వాడ వాణిని నియమించడం పెనుసంచలనమే సృష్టించింది. మళ్లీ ఏమైందోఏమో ఎన్నికల టైమ్‌కి దువ్వాడ శ్రీనివాస్‌కే టికెట్‌ కేటాయించారు. దాంతో భార్యాభర్తల మధ్య వార్‌ మరింత ముదిరింది. అప్పటికే వేర్వేరుగా ఉంటోన్న దువ్వాడ దంపతులకు మధ్యలోకి మరో మహిళ వచ్చిచేరింది. ఇదే ఇప్పుడు కొత్త రచ్చకు దారితీసింది.

సంబంధిత పోస్ట్