అందుకే భూమి లేనివారికీ రూ.12వేలు: CM రేవంత్

70చూసినవారు
అందుకే భూమి లేనివారికీ రూ.12వేలు: CM రేవంత్
తెలంగాణలో సాగు చేసేవారితో పాటు భూమి లేని వ్యవసాయ కుటుంబాలకూ రైతు భరోసా ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. భూమి లేకపోవడం ఒక శాపమైతే, ప్రభుత్వం కూడా తమను ఆదుకోవడం లేదని పాదయాత్ర సమయంలో తన దృష్టికి వచ్చిందని సీఎం గుర్తు చేశారు. వారు కూడా సమాజంలో భాగమేనని గుర్తించి, ఏటా రూ.12వేలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్