గుండెపోటుతో నటుడు మృతి.. వైద్యుల కీలక సూచన

75చూసినవారు
గుండెపోటుతో నటుడు మృతి.. వైద్యుల కీలక సూచన
హార్ట్ ఎటాక్ తో చనిపోవడానికి ముందు బాలీవుడ్ నటుడు వికాస్ సేథికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో ఛాతీలో నొప్పి లేకుండా కేవలం జీర్ణ సమస్యలతో గుండెపోటు వస్తుందా? అనే అంశం చర్చనీయాంశంగా మారింది. దీనిపై వైద్యులు స్పందిస్తూ.. '8-33% గుండెపోటు కేసుల్లో ఛాతినొప్పి ఉండకపోవచ్చు. వికారం, కడుపునొప్పి, వాంతుల లక్షణాలు ఉంటాయి. షుగర్, BP, హై కొలెస్ట్రాల్ ఉన్నవాళ్లు జాగ్రత్తగా ఉండాలి. ECG చేయించి చికిత్స తీసుకోవాలి' అని చెప్పారు.

సంబంధిత పోస్ట్