బీఆర్ఎస్ పూరించిన జంగ్‌ సైరన్‌ ఆరంభం మాత్రమే: కేటీఆర్‌

56చూసినవారు
బీఆర్ఎస్ పూరించిన జంగ్‌ సైరన్‌ ఆరంభం మాత్రమే: కేటీఆర్‌
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నుంచి BRS ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సస్పెండ్ కు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా చేసిన ధర్నాలు, నిరసన కార్యక్రమాలపై కేటీఆర్ స్పందించారు. BRS పూరించిన జంగ్‌ సైరన్‌ ఆరంభం మాత్రమేనని అన్నారు. నిరనసలతో కదంతొక్కిన గులాబీ శ్రేణులకు ధన్యవాదాలన్నారు. ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా కూడా తెలంగాణ ప్రజల సమస్యల పరిష్కారం కోసం రెట్టింపు తెగువతో మీరు పిడికిలి బిగించిన తీరు అభినందనీయమని కొనియాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్