పోలీస్‌ స్టేషన్‌ పైకి ఎక్కిన ఎద్దు..!

50చూసినవారు
పోలీస్‌ స్టేషన్‌ పైకి ఎక్కిన ఎద్దు..!
ఉత్తరప్రదేశ్‌లో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పోలీస్‌ స్టేషన్‌కు ఓ అనుకోని అతిథి వచ్చి ఏకంగా స్టేషన్‌ పైకప్పుపైకి ఎక్కి నిలబడింది. ఆ అనుకోని అతిథి మరెవరో కాదు.. ఓ ఎద్దు! ఈ ఘటన రాయ్‌బరేలీ జిల్లాలోని సలోన్‌ లో జరిగింది. సలోన్‌లోని పోలీసు స్టేషన్‌ కు వచ్చిన ఎద్దు ఏకంగా స్టేషన్‌ పైకప్పుపైకి ఎక్కేసింది. ఈ విచిత్ర ఘటనను చూసి స్టేషన్‌లోని పోలీసులు సహా స్థానికులు ఒక్కసారిగా షాక్‌ అయ్యారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్