TG: హైదరాబాద్‌లోని జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థకి కేంద్రం భారీ ఇచ్చింది. బడ్జెట్‌లో ఈ సంస్థకు నిధులేమీ కేటాయించలేదు. ఇటువంటి అనుభవం ఎదురుకావడం ఆ సంస్థకు ఇదే తొలిసారి. సంస్థ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ, సదస్సులు, కోర్సులను నిర్వహిస్తోంది. సంస్థకు 222 మంది అధికారులు, ఉద్యోగులు, 300 మంది పెన్షనర్లు ఉన్నారు. కేంద్రం ఇచ్చే గ్రాంటుతోనే శాలరీలు, పెన్షన్లు ఇవ్వడంతో పాటు కార్యకలాపాలను చేపడుతోంది.