చిరు వ్యాపారులకు శుభవార్త చెప్పిన కేంద్రం

84చూసినవారు
చిరు వ్యాపారులకు శుభవార్త చెప్పిన కేంద్రం
దేశంలోని చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. తక్కువ మొత్తంలో యూపీఐ లావాదేవీలను ప్రోత్సహించేందుకు రూ. 1500 కోట్లు కేటాయించింది. రూ. 2000 వరకు పర్సన్ టు మర్చంట్ లావాదేవీలపై 0.15% ప్రోత్సాహకం అందించనుంది. 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి వరకు, నెలకు రూ. 50,000 కన్నా తక్కువ బిజినెస్ ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. క్లయిమ్ చేస్తే, 80% క్లయిమ్‌లు బ్యాంకులు ఆమోదించాలని పేర్కొంది.

సంబంధిత పోస్ట్