పసుపు రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం

52చూసినవారు
పసుపు రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం
ప్రధాని నరేంద్ర మోదీ పసుపు రైతులకు ఓ శుభవార్త చెప్పారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పసుపు బోర్డు పనులు తాత్కాలికంగా ఆగినట్లు తెలిపారు. ఇక రానున్న ఎన్నికల్లో బీజేపీ మళ్ళీ అధికారంలోకి రాగానే, మొదటి 100 రోజుల్లో ఆగిపోయిన పసుపు బోర్డు పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్