TG: జనవరి 1వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి.. మంత్రులు, ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వాటిపై మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ ఇచ్చారు. ''ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి రేవంత్ అనని మాటలు అన్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఆరోజు నేను కూడా అక్కడే ఉన్నా. న్యూ ఇయర్ రోజు ఎలాంటి రాజకీయ చర్చ జరగలేదు'' అని మంత్రి స్పష్టం చేశారు.