అహ్మదాబాద్ BJ మెడికల్ హాస్టల్‌పై విమానం కూలడంతో భయానక పరిస్థితి నెలకొంది. స్లాబ్ కూలిపోవడంతో విద్యార్థులు మృతి చెందారు. క్యాంటీన్‌లో మిగిలిన భోజనపు ప్లేట్లు ఆ క్షణాన్ని తలపిస్తున్నాయి. హాస్టల్‌లో ఫ్లైట్ టైర్లు, శకలాలు కనిపించాయి. పలువురు విద్యార్థులు మరణించగా, కొందరు గాయపడ్డారు. ఘటన స్థలం విషాదాన్ని మిగిల్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.