తెలంగాణ ఏర్పాటుకు రాజ్యాంగమే దారి చూపింది: హరీశ్

53చూసినవారు
తెలంగాణ ఏర్పాటుకు రాజ్యాంగమే దారి చూపింది: హరీశ్
తెలంగాణ ఏర్పాటుకు అంబేడ్కర్ రాజ్యాంగమే దారి చూపిందని BRS నేత హారిశ్ రావు అన్నారు. 'మెజార్టీ అనే పదాన్ని తొలగించి ఆర్టికల్-3ను రూపొందించారు. లేదంటే మనము 119 మంది, ఏపీ ఎమ్మెల్యేలు 175 ఉన్నందుకు తెలంగాణ ఎప్పటికీ రాకపోవు. అందువల్లనే తెలంగాణ ఏర్పడింది. అంబేద్కర్ అందరివాడు కానీ తెలంగాణకు మరింత దగ్గరివాడు. అందుకే కేసీఆర్, సచివాలయానికి అంబేడ్కర్ పేరు పెట్టారు. ప్రపంచంలోనే అతి పెద్ద 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు' అని కొనియాడారు.

సంబంధిత పోస్ట్