2019లో మొదటిసారిగా కనిపించిన కరోనా వైరస్

55చూసినవారు
2019లో మొదటిసారిగా కనిపించిన కరోనా వైరస్
చైనాలోని వుహాన్‌లో కరోనా వైరస్ 2019 చివరలో కనిపించింది. 2020 మార్చి నాటికి ప్రపంచవ్యాప్తంగా "మహమ్మారి"గా విజృంభించింది. ఏప్రిల్ నాటికి 10 లక్షల కేసులు నమోదయ్యాయి. భారత్‌లో మొదటి కేసు జనవరి 2020లో కేరళలో నమోదైంది. ఇది కాస్తా జూన్-జులై నాటికి వేలల్లో కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, తమిళనాడు వంటి రాష్ట్రాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. భారత్‌లో సెప్టెంబర్ 2020 నాటికి రికవరీ రేటు 82.67%, మరణ రేటు 1.58% గా ఉంది.

సంబంధిత పోస్ట్