బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థిని సూసైడ్

51చూసినవారు
బీటెక్ సెకండ్ ఇయర్ విద్యార్థిని సూసైడ్
TG: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని ఆదిభట్ల మున్సిపాలిటీలో విషాదం చోటుచేసుకుంది. గుడుసు మైత్రి (20) అనే బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. అయితే విద్యార్థిని గత రెండు రోజులుగా కడుపు, చెవి నొప్పితో బాధపడుతుందని తల్లిదండ్రులు తెలిపారు. నొప్పి భరించలేక ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని మృతి చెందిందని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్