మృత్యుంజయురాలు.. వరదల్లో 35 KM కొట్టుకువచ్చినా బతికింది (వీడియో)

4చూసినవారు
అమెరికాలోని టెక్సాస్‌లో భారీ వరదలు విలయతాండవం సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ అద్భుతం జరిగింది. 22 ఏళ్ల యువతి 35 KM దూరం వరద ప్రవాహంలో కొట్టుకుపోయింది. సమయస్ఫూర్తితో ఓ చెట్టుపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకుంది. 4 గంటల తర్వాత సహాయక సిబ్బంది ఆమెను గమనించి బోట్ల సాయంతో కాపాడారు. ఆ యువతికి కేవలం స్వల్ప గాయాలే అయ్యాయని అధికారులు తెలిపారు. ఆ అమ్మాయికి చెందిన ఐదుగురు కుటుంబసభ్యులు కొట్టుకుపోయారు.

Credits: KENS5

సంబంధిత పోస్ట్