కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే పేదల సొంతింటి కల సాకారం: భట్టి

28చూసినవారు
కాంగ్రెస్‌ ప్రభుత్వంతోనే పేదల సొంతింటి కల సాకారం: భట్టి
TG: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆదివారం ఖమ్మం జిల్లాలో మధిరలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పేదల సొంతింటి కల సాకారం కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనతోనే సాధ్యమవుతుందని, ఇల్లు లేని పేదల బాధలను అర్థం చేసుకొని ప్రజా ప్రభుత్వం రూ.22,500 కోట్లతో తొలి ఏడాది 4.50లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసిందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్