మొహర్రం నెలలో పీర్ల పండుగ

52చూసినవారు
మొహర్రం నెలలో పీర్ల పండుగ
మొహర్రం నెలలోని ఆషూరా (మొదటి 10 రోజులు)లో పీర్ల పండుగ జరుపుకుంటారు. 'పీరు' అనే పదం సూఫీ తత్వానికి సంబంధించినది. ఈ సమయంలో పంజా లేదా అలాం (జెండా)ను ఇత్తడి పళ్ళాలతో కర్రలకు తొడిగి ఊరేగిస్తారు. ఇవి కర్బలా యుద్ధంలో ఇమామ్ హుస్సేన్, ఆయన కుటుంబం ఉపయోగించిన ఆయుధాలు, జెండాల నమూనాలుగా వీటిని ఊరేగింపులో తీసుకెళ్తారు. ఈ విధంగా అమరవీరుల త్యాగాన్ని స్మరించుకుంటారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్