‘హరి హర వీరమల్లు’ తొలి షెడ్యూల్ పూర్తి

51చూసినవారు
‘హరి హర వీరమల్లు’ తొలి షెడ్యూల్ పూర్తి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరి హర వీరమల్లు’ పార్ట్-1 షూటింగ్ తొలి షెడ్యూల్ పూర్తయింది. ఇటీవల హాలీవుడ్ దిగ్గజ యాక్షన్ దర్శకుడు నిక్ పావెల్ ఆధ్వర్యంలో భారీ యుద్ధ సన్నివేశాన్ని చిత్రీకరించారు. అలాగే ఈ వారాంతంలో విజయవాడలో ఆఖరి షెడ్యూల్‌ ప్రారంభం కానుంది. బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండగా, నిధి అగర్వాల్ హీరోయిన్. కాగా ఈ మూవీ 2025 మార్చి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్