తల వెంట్రుకలు తిన్న బాలిక.. చివరికి (వీడియో)

84చూసినవారు
AP: కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం భట్టుపాలెంకు చెందిన 15 ఏళ్ల బాలికకు గత 3 నెలలుగా తరచూ వాంతులు రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. స్కానింగ్ చేసిన వైద్యులు కడుపులో వెంట్రుకల ముద్ద ఉన్నట్లు గుర్తించారు. ఆ వెంట్రుకలు ఎలా కడుపులోకి వెళ్లాయని బాలికను ప్రశ్నించగా.. ఎవరికి తెలియకుండా తన జుట్టు తానే తింటున్నట్లు ఆ బాలిక చెప్పింది. దాంతో కుటుంబ సభ్యులు నివ్వెరపోయారు. చివరకు ఆపరేషన్ చేసి కేజీన్నర బరువు ఉన్న వెంట్రుకల ముద్దను తొలగించారు.

సంబంధిత పోస్ట్