కేటీఆర్‌పై కేసు నమోదుకు గవర్నర్ అనుమతి కోరిన ప్రభుత్వం!

58చూసినవారు
కేటీఆర్‌పై కేసు నమోదుకు గవర్నర్ అనుమతి కోరిన ప్రభుత్వం!
ఫార్ములా ఈ-రేసింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ కార్నర్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదుకు అనుమతి ఇవ్వాలని గవర్నర్ కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసినట్లు సమాచారం. దీనిపై గవర్నర్ న్యాయ సలహా కోరినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై విచారణ జరపాలని ఇప్పటికే ఏసీబీకి MAUD లేఖ రాసింది. గవర్నర్ అనుమతి రాగానే నేడో రేపో ఏసీబీ అధికారులు కేటీఆర్‌కు నోటీసులు ఇచ్చి, విచారిస్తారనే ప్రచారం జరుగుతోంది.

సంబంధిత పోస్ట్