తల్లిదండ్రుల ఆదర్శం.. దేశసేవకు అంకితం

51చూసినవారు
తల్లిదండ్రుల ఆదర్శం.. దేశసేవకు అంకితం
ఆర్మీలో పోరాడుతున్న వారికి సలాం అయితే కొడతారు. కానీ తమ కుటుంబం నుంచి ఒకరినైనా ఆర్మీలోకి పంపించమంటే మాత్రం వెనుకడుగు వేస్తుంటారు. అలాంటిది కొత్తపల్లి గ్రామ తల్లిదండ్రులు తమ బిడ్డలను దేశ సేవకు అంకితం చేస్తూ ఆర్మీలో చేర్చుతున్నారు. దేశంలో జవాన్లపై దాడులు జరిగినప్పుడు గుండెలు అదిరినా, ఏకైక కొడుకైనా సైన్యంలోకి పంపేందుకు వెనుకాడరు. కొన్ని కుటుంబాల్లో ఒక్కొక్కరు ఆర్మీలో జాయిన్ కాగా, మరికొన్ని కుటుంబాల్లో ముగ్గురూ సైన్యం బాట పట్టడం గమనార్హం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్