సభలో స్పీకర్‌పై జరిగిన ఘటన బాధాకరం: ఎమ్మెల్యే కూనంనేని

63చూసినవారు
సభలో స్పీకర్‌పై జరిగిన ఘటన బాధాకరం: ఎమ్మెల్యే కూనంనేని
శాసన సభలో స్పీకర్‌ గడ్డం ప్రసాద్ కుమార్ పై జరిగిన ఘటన బాధాకరమని సీపీఐ నేత, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యానించారు. స్పీకర్ శత్రువులను కూడా ప్రేమగా చూసేవారని అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర గవర్నర్ సంపూర్ణంగా ప్రజాస్వామ్యయుతంగా పని చేస్తున్నారని తెలిపారు. BRS అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ ప్రసంగం అద్భుతం.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నర్ ప్రసంగం అబద్ధమా? అని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్