హైదరాబాద్ ఉమ్మడి రాజధాని మరో ఐదు రోజులే..!

70చూసినవారు
హైదరాబాద్ ఉమ్మడి రాజధాని మరో ఐదు రోజులే..!
ఏపీని రెండు ముక్కలుగా 2014లో విభజించినప్పుడు అప్పటివరకూ రెండు ప్రాంతాలకూ రాజధానిగా ఉన్న హైదరాబాద్ తో బంధాన్ని తెంచుకునే క్రమంలో ఎవరూ ఇబ్బందిపడకుండా పదేళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని కేంద్రం ప్రతిపాదించింది. దీని ప్రకారం ఈ ఏడాది జూన్ 2 వరకూ హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని విభజన చట్టం చెబుతోంది. దీంతో ఈసారి జూన్ 2న ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలోనే హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ప్రతిపాదన ముగిసిపోనుంది.

సంబంధిత పోస్ట్