స్కూటీని ఢీకొని.. యువతి మీద నుంచి వెళ్ళిన ట్రక్కు(వీడియో)

69చూసినవారు
కూడళ్ల వద్ద ట్రాఫిక్ జాం అయినప్పుడు కొందరు బైకర్లు వాహానాల మధ్య కొంచెం సందు ఉన్నా అందులోంచి వెళుతుంటారు. ఆ క్రమంలో ప్రమాదాల బారిన పడుతుంటారు. తాజాగా ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఓ స్కూటీపై ప్రయాణిస్తున్న యువతి ట్రాఫిక్ జాంలో డ్రైవ్ చేస్తూ స్కూటీతో సహా ట్రక్కు కింద పడింది. అదృష్టం కొద్దీ ఆ యువతి ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందీ తెలియకపోయినా జనాలు మాత్రం ఈ భయానక పరిస్థితి చూసి షాకైయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్