రేపటితో ముగియనున్న మహాకుంభమేళా

67చూసినవారు
రేపటితో ముగియనున్న మహాకుంభమేళా
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా బుధవారంతో ముగియనుంది. ఈ క్రమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించడానికి భారీ సంఖ్యలో తరలి వస్తున్నారు. ఇక శివరాత్రి కూడా కలిసి రావడంతో ఘాట్ వద్ద జనాభా కిటకిటలాడుతున్నారు. దీంతో పోలీసులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్