పుష్ప–2 కలెక్షన్స్‌ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్

77చూసినవారు
పుష్ప–2 కలెక్షన్స్‌ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్
అల్లు అర్జున్, రష్మికా మందన్న కలిసి నటించిన మూవీ పుష్ప–2. ఈ మూవీకి సుకుమార్ డైరెక్షన్ వహించారు. అయితే ఇటీవల విడుదలైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. భారీ వసూళ్లను రాబట్టింది. అయితే ఈ మూవీ రూ.1,871 కోట్ల వసూలు రాబట్టినట్లు చిత్ర యూనిట్ ఆధికారికంగా తెలిపింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. మొదటి రోజే దాదాపు రూ.294 కోట్ల వసూళ్లను రాబట్టింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్