'నీచులు ఆరంభించరు'.. కాంగ్రెస్ ట్వీట్

75చూసినవారు
గత BRS ప్రభుత్వ తీరుపై టీకాంగ్రెస్ విమర్శనాత్మకంగా ట్వీట్ చేసింది. 'నీచులు ఆరంభించరు. మధ్యములు ఆరంభించి మధ్యలో వదిలేస్తారు. ధీరులు మాత్రమే పూర్తి చేసి చూపిస్తారు. పదేళ్ల హయంలో BRS ప్రభుత్వం కొన్ని ఆరంభించలేదు. కొన్ని ఆరంభించి మధ్యలోనే వదిలేశారు. కానీ ప్రజా ప్రభుత్వంలో CM రేవంత్, మంత్రులు ప్రతీ కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో పూర్తి చేస్తూ ధీరులవలె ముందుకు సాగుతున్నారు' అని పేర్కొంటూ వీడియోను జోడించింది.

సంబంధిత పోస్ట్