చరిత్ర సృష్టించిన నెదర్లాండ్స్ (వీడియో)

64చూసినవారు
ICC CWC లీగ్-2 మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు చరిత్ర సృష్టించింది. స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచులో 370 పరుగుల లక్ష్యాన్ని 49.2 ఓవర్లలో ఛేదించింది. వన్డే హిస్టరీలో ఇది మూడో అత్యధిక ఛేజ్ కావడం విశేషం. స్కాట్లాండ్ బ్యాటర్ జార్జ్ మున్సే 150 బంతుల్లో 191 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు. తేజా నిడమానూరు 51, నోవా 50 రన్స్ చేశారు. సౌతాఫ్రికా 2006లో 438 (vsAUS), 2016లో 372 (vsAUS) పరుగులను ఛేదించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్