ఉత్తమ్ చావు కబురు చల్లగా చెప్పారు: సింగిరెడ్డి

62చూసినవారు
ఉత్తమ్ చావు కబురు చల్లగా చెప్పారు: సింగిరెడ్డి
ఆంధ్రా పర్యటనలో తెలంగాణ కంటే పదిరెట్ల నిధుల వరద పారించామని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్పుకోవడం సిగ్గు చేటు అని BRS మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. 'బండి సంజయ్ భేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. SLBCలో ఉన్న ఇబ్బందులను కేసీఆర్ మొదటి నుండి చెబుతున్నారు. టీబీఎం సాధ్యం కాదు కాబట్టి ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తున్నాం అని ఉత్తమ్ చావు కబురు చల్లగా చెప్పారు' అని ఎద్దేవా చేశారు.

సంబంధిత పోస్ట్