విమాన ప్రమాదం దిగ్భ్రాంతికరం: కేంద్రమంత్రి రామ్మోహన్‌

57చూసినవారు
విమాన ప్రమాదం దిగ్భ్రాంతికరం: కేంద్రమంత్రి రామ్మోహన్‌
గుజరాత్ అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం దిగ్భ్రాంతికరమని కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు వెల్లడించారు. తాను అక్కడి పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు పౌరవిమానయానశాఖ మంత్రి రామ్మోహన్‌ తెలిపారు. అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు బయల్దేరినట్లు ఏఐ171 ఎయిరిండియా విమానం ఎయిర్ పోర్టు నుంచి దాదాపు 15 కిలో మీటర్ల దూరంలో కుప్పకూలింది. ఈ విమానంలో ఇద్దరు పైలట్లు, 10 మంది సిబ్బందితోపాటు మొత్తం 242 మంది ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్