ప్రకాశ్ రాజ్ కు నిర్మాత స్ట్రాంగ్ కౌంటర్

85చూసినవారు
ప్రకాశ్ రాజ్ కు నిర్మాత స్ట్రాంగ్ కౌంటర్
నటుడు ప్రకాశ్ రాజ్ కు తమిళ నిర్మాత వినోద్ కుమార్ కౌంటర్ ఇచ్చారు. ఓ ఈవెంట్ లోప్రకాశ్ రాజ్ ఉదయనిధి స్టాలిన్తో కూర్చున్న ఫొటో షేర్ చేయగా.. వినోద్ కుమార్ స్పందించారు. 'మీతో ఉన్న ముగ్గురు ఎన్నికల్లో గెలిస్తే, మీరు డిపాజిట్ కూడా దక్కించుకోలేదు. అది మీ మధ్య తేడా. ఎలాంటి కారణం చెప్పకుండా మీరు షూటింగ్ నుంచి వెళ్లడంతో నాకు రూ.కోటి నష్టం వచ్చింది. కాల్ చేస్తానని ఇంతవరకు చేయలేదు' అని Xలో ట్వీట్ చేశారు. ఈయన ప్రకాశ్ రాజ్ తో 'ఎనిమీ' మూవీ తీశారు.

సంబంధిత పోస్ట్