‘పత్తి’ని ఏకరీతి పంటగా పండించడం వల్ల ఫలితాలు

78చూసినవారు
‘పత్తి’ని ఏకరీతి పంటగా పండించడం వల్ల ఫలితాలు
పత్తిని ఏకరీతి పంటగా పండించడం వల్ల తేలిక నేలల్లో 40%, బరువు నేలల్లో 20% దిగుబడి తగ్గినట్లు పరిశీలనల్లో వెల్లడైంది. ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు పంట మార్పిడి ఉత్తమ మార్గంగా భావిస్తున్నారు. పత్తి తర్వాత నువ్వులు వేసినప్పుడు నేలలో ప్రధాన పోషకాలు స్వల్పంగా మాత్రమే తగ్గుతుండటం గమనార్హం. ఇది నేల సారాన్ని నిలబెట్టే విధానంగా భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్