ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాలు!

53చూసినవారు
ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాలు!
స్థూల దేశీయోత్పత్తి (GDP) లెక్కన సంపన్న దేశాల జాబితాలో భారత్ 5వ స్థానంలో ఉంది. 2024లో తలసరి GDP ఆధారంగా ప్రపంచంలోని అత్యంత సంపన్న దేశాల జాబితాలో చాలా వెనుకబడి ఉంది. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ డేటా ప్రకారం, లక్సెంబర్గ్ అత్యధిక తలసరి స్థూల జాతీయోత్పత్తి 143.74 వేల డాలర్లుగా ఉంది. ప్రస్తుతం GDP ప్రకారంగా రూపొందించిన దేశాల జాబితాలో US మొదటి శ్రేణిలో ఉంది. చైనా 2వ స్థానంలో ఉంది. ఇక ఈ జాబితాలో భారత్ 5వ స్థానంలో ఉంది.

సంబంధిత పోస్ట్