హైదరాబాద్‌లోని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వికసిత భారత్‌లో జియోసైన్సెస్ పాత్ర కీలకమని తెలిపారు. వాతావరణ మార్పులు, పట్టణీకరణ, విపత్తుల నివారణ లాంటి సవాళ్లను ఎదుర్కోడానికి వినూత్న సాధనాలను అందించడం ద్వారా వికసిత భారత్ లక్ష్యాలను సాధించడంలో జియోసైన్సెస్ పాత్ర కీలక పాత్ర పోషించిందని వెల్లడించారు.