తొలి ఏకాదశి విశిష్టత

6చూసినవారు
తొలి ఏకాదశి విశిష్టత
ఆషాడశుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి లేదా ప్రథమ ఏకాదశి లేదా హరివాసరం అని అంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో శేషనాగుపై యోగ నిద్రలోకి వెళతాడు. సూర్యుడు ఉత్తర దిశ నుంచి దక్షిణ దిశకు మారే కాలం ఇది (దక్షిణాయనం). ప్రకృతిలో మార్పు సూచించే ఈ రోజు నుంచి భక్తులు చాతుర్మాస్య వ్రతాలు ప్రారంభిస్తారు. భక్తులు ఉపవాసం, పూజలతో విష్ణువును ఆరాధిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్