సామాజిక తెలంగాణ సాధనకు విద్యార్థి లోకం కదిలిరావాలి: కవిత

83చూసినవారు
సామాజిక తెలంగాణ సాధనకు విద్యార్థి లోకం కదిలిరావాలి: కవిత
TG: సామాజిక తెలంగాణ సాధనకు విద్యార్థి లోకం కదిలిరావాలని BRS MLC కవిత పిలుపునిచ్చారు. కవిత ఆధ్వర్యంలో తెలంగాణ జాగృతిలో విద్యార్థి నాయకులు చేరిన సందర్భంగా ఆమె మాట్లాడారు. 'తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు ముందు వరుసలో ఉండి కొట్లాడారు. అదే స్పూర్తితో సామాజిక తెలంగాణ సాధన ఉద్యమంలో విద్యార్థులు ముందు వరుసలో ఉండాలి. సామాజిక తెలంగాణను సాధించడానికి విద్యార్థులు నడుం బిగించాలి' అని వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్