శారీరక సంబంధాలపై సంచలన తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు

65చూసినవారు
శారీరక సంబంధాలపై సంచలన తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు
పరస్పర అంగీకారంతో ఏర్పడిన శారీరక సంబంధాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఓ వ్యక్తిపై నమోదైన అత్యాచార కేసును గురువారం సుప్రీంకోర్టు కొట్టేసింది. ముంబైలోని ఖర్ఘర్ పోలీస్ స్టేషన్‌లో మహేశ్ దాము ఖరేపై వనితా ఎస్ జాదవ్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్‌ను తోసిపుచ్చింది. ఇద్దరు వ్యక్తులు అంగీకారంతో చాలా కాలం పాటు లైంగిక సంబంధం పెట్టుకుని, వివాదాలు తలెత్తినప్పుడు అత్యాచారం కేసులు పెట్టడం సరికాదని సుప్రీం వెల్లడించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్