పరీక్షకు వెళ్లిన భార్య.. బయట బిడ్డను నిద్రపుచ్చుతున్న భర్త

67చూసినవారు
పరీక్షకు వెళ్లిన భార్య.. బయట బిడ్డను నిద్రపుచ్చుతున్న భర్త
భార్య పరీక్షకు వెళ్లగా భర్త తమ పది నెలల చిన్నారిని జోకొట్టి నిద్ర పుచ్చుతున్న ఘటన చూపరుల హృదయాలను హత్తుకుంది. ఈ ఘటన తెలంగాణలోని కరీంనగర్‌లో జరిగింది. అకౌంటెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్న శంకర్ అనే వ్యక్తి తన భార్యను ఇవాళ గ్రూప్ 3 పరీక్ష రాయడానికి తీసుకువచ్చాడు. స్వప్న పరీక్ష కేంద్రంలోకి వెళ్లగానే శంకర్ దగ్గర్లో ఉన్న ఒక షాపు వద్ద ఉన్న చిన్న గద్దెపై కూర్చొని వారి బాబును ఆడిస్తూ కనిపించాడు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్